JAIN DHARMA jain
6వ తరగతి నుండి 10వ తరగతి వరకు SPAES ద్వారా(Society For Pramotion of Academic Excellence in Schools)చుక్కా రామయ్య గారి అధ్వర్యంలో IIT Foundation Programee గుడివాడ పట్టణములో మన త్రివేణి పబ్లిక్ స్కూల్ కు దక్కడం మాకు, మా తల్లిదంద్రులకు మన గుడివాడ విద్యార్ధులకు ఎంతో గర్వకారణం.
చుక్కా రామయ్య గారి IIT Foundation Programeeకుదేశంలోని ప్రతి పట్టణములో ఒకే ఒక స్కూల్ ను ఎంపిక చెసుకుంటారుఆSchool Previous Recordనుపరిశీలనలోనికి తీసుకుని,ఆ స్కూల్ పైన Parents Opinion తెలుసుకుని ఆ తరువాత ఆ స్కూల్ ను IIT Foundation Programee కు చుక్కా రామయ్య గారిచే select చేయబడుతుంది.
చుక్కా రామయ్య గారి అధ్వర్యంలో ఎంపిక కాబడిన దేశంలోని83 Schools లో నుఈIIT Foundation Programee 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యర్ధులకుClassకు సుమారు25మంది విద్యర్ధులకు ప్రతి రోజుMaths,Physics,Chemistryలలో శిక్షణ ఇస్తారు.
ఈModulesప్రతి2నెలలకు ఒకసారి6,7,8,9,10తరగతులకు ఒకTestనిర్వహించి ఆTestలోToppersగానిలచి ప్రతిClass నుండి ముగ్గురినిCampనకుSelect చేస్తారు.
చుక్కా రామయ్య గారిచే6నుండి 10వ తరగతి వరకు ప్రత్యేకమైనSyllabusతయారుచేయబడి విటిని6 Modulesగ విభజించారు.
ఈModulesప్రతి 2నెలలకు ఒకసారి 6,7,8,9,10 తరగతులకు ఒక Testనిర్వహించి ఆ Test లోToppersగానిలిచి ప్రతి Classనుండి ముగ్గురినిCampకు Select చేస్తారు.
దేశంలో83 Schools నుండి వచ్చే Toppersఅందర్ని ఒక SPAES Schoolsవేదికగా 5రోజుల Campచుక్కా రామయ్య గారి అధ్వర్యంలో నిర్వహిస్తారు.
ఈCampలో మరియొక సారి జరిగిన ModulesలోDoubts Clarify చేసి IIT Foundation కు ఉపయోగపడేటట్టు ఉదయం 5గం నుండి సాయంత్రం 9.30గం వరకుSenior LecturersచేClass నిర్వహిస్తారు.
ఈ విధమైనCamp లుప్రతి 2 నెలలకు ఒకసారి సంవత్సరమునకు 4 సార్లు నిర్వహిస్తారు.
ఈ 6 Modules నుRegular Syllabusకు ఇబ్బంది లేకుండాComplete చేసి 6,7,8,9,10తరగతులకు ఒక Grand Test నిర్వహిస్తారు.
10వ తరగతి విద్యార్ధులకు ప్రత్యేకంగా SPAES Schoolవిద్యార్ధులకు మాత్రమే HyderabadలోIIT రామయ్యగారిCoaching లోSeat కొరకు 40 రోజుల పాటు చుక్కా రామయ్యగారు వారి శిఘ్యల ఆధ్వర్యంలో ఒకCampనిర్వహిస్తారు. ఈ ప్రత్యేకCamp SPAES School విద్యార్ధులకు మాత్రమే.
|